అన్వేషించండి

Oo Antava Mava Oo Oo Antava Mava : ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ - హీరోగా 'జబర్దస్త్' రాకేష్

'పుష్ప' సినిమాలో సమంత చేసిన స్పెషల్ సాంగ్ 'ఊ అంటావా మావా ఊఊ  అంటావా మావా' ఎంత హిట్ అయ్యిందో తెలిసిందే. ఇప్పుడు ఆ పాటలో హుక్ లైన్ టైటిల్ గా సినిమా వస్తోంది. 

'ఊ అంటావా మావ... ఊఊ  అంటావా మావ' - 'పుష్ప: ది రైజ్'లో స్టార్ హీరోయిన్ సమంత చేసిన ఈ స్పెషల్ సాంగ్ ఎంత హిట్ అయ్యిందనేది అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ పాట హుక్ లైన్ టైటిల్‌గా సినిమా వస్తోంది. ఒక విధంగా పాట క్రేజ్ అంతలా ఉందని చెప్పవచ్చు. మరొక విధంగా జనాలను ఆకర్షించడానికి ఆ టైటిల్ పెట్టారని అనుకోవచ్చు. ఈ సినిమాతో 'జబర్దస్త్' రాకేష్ హీరోగా, నటి సత్యకృష్ణ కుమార్తె అనన్య కథానాయికగా పరిచయం అవుతున్నారు.
 
యశ్వంత్, 'జబర్దస్త్' రాకింగ్ రాకేష్, అనన్య, హిందోలా చక్రవర్తి, పూజ, సిమ్రాన్ హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న సినిమా 'ఊ అంటావా మావ... ఊఊ  అంటావా మావ'. శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై తుమ్మల ప్రసన్న కుమార్ నిర్మిస్తున్నారు. దీనికి రేలంగి నరసింహారావు దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఎన్నో విజయవంతమైన సినిమాలు చేసిన ఆయన... కొంత విరామం తర్వాత దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. 

రెండు పాటలు మినహా 'ఊ అంటావా మావ ఊఊ  అంటావా మావ' షూటింగ్ కంప్లీట్ అయ్యిందని, త్వరలో ఆ రెండిటిని కశ్మీర్ లోని అందమైన ప్రాంతాల్లో షూటింగ్ చేస్తామని చిత్ర బృందం పేర్కొంది. 

''ఇప్పటి వరకు చేసిన కామెడీ సినిమాలకు భిన్నంగా మా 'ఊ అంటావా మావ ఊఊ  అంటావా మావ' సినిమా ఉంటుంది. ఇదొక హారర్ కామెడీ సినిమా. కామెడీతో కూడుకున్న హారర్ ఉంటుంది. అంతే తప్ప... కంప్లీట్ హారర్ ఉండదు'' అని రేలంగి నరసింహరావు తెలిపారు. 

Also Read : తలలు కోసి చేతికిస్తా నాయాలా - మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ మాస్ మామూలుగా లేదుగా

కశ్మీర్ లో పాటల చిత్రీకరణతో సినిమా షూటింగ్ కంప్లీట్ అవుతుందని, జూలై చివరి వారంలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత తుమ్మల ప్రసన్న కుమార్ తెలిపారు. ఈ చిత్రానికి సాబు వర్గీస్ సంగీత దర్శకుడు. అంగిరెడ్డి శ్రీనివాస్ సంభాషణలు అందించారు.

Also Read : కవలలు పుట్టారు, అప్పుడే పేర్లు కూడా పెట్టేశారు - తల్లిదండ్రులైన చిన్మయి, రాహుల్ రవీంద్రన్ దంపతులు

View this post on Instagram
 
A post shared by Rocking Rakesh (@jabardasthrakesh)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget