అన్వేషించండి

Nani Leaks:ఇండియన్ ఐడల్‌ 3 షోలో నాని లీక్స్ - 'సరిపోదా శనివారం'లోని ఆ పాట పాడి షాకిచ్చాడు..

Nani Leaks at Indian Idol 3: నేచులర్‌ స్టార్‌ నాని ఇండియన్‌ ఐడల్‌ 3 షోలో సందడి చేశాడు. సరిపోదా శనివారం మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ షోకి వచ్చిన మూవీ నుంచి అదిరిపోయే లీక్‌ ఇచ్చాడు. 

Nani at Indian Idol 3 Telugu Show: నేచులర్‌ స్టార్‌ నాని ప్రస్తుతం సరిపోదా శనివారం మూవీతో బిజీగా ఉన్నాడు. వివేక్‌ ఆత్రేయ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఆగస్టు 29న వరల్డ్‌ వైడ్‌గా థియేటర్లో విడుదల కాబోతోంది. ఈ మూవీ ట్రైలర్‌ కూడా ఈ రోజు సాయంత్రం రిలీజ్‌ కానున్న నేపథ్యంలో నాని చేసి లీక్‌ ఒకటి బయటకు వచ్చింది. సరిపోదా శనివారం మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ప్రముఖ సింగింగ్‌ సో ఇండియన్‌ ఐడల్‌ తెలుగు సీజన్‌ 3లో సందడి చేశాడు నాని. ఈ సందర్భంగా మూవీకి సంబంధించిన లీక్‌ ఇచ్చాడు.

ఈ చిత్రంలోని తనకు ఇష్టమైన సాంగ్ ట్రాక్‌ను పరిచయం చేశాడు. అంతేకాదు ఈ షో జడ్జ్‌, సింగర్‌ కార్తీక్‌తో కలిసి పాట పాడటమే కాదు, స్టేజ్‌పై స్టెప్పులు వేశాడు. మొత్తానికి ఈ షోలో తన ఎనర్జీతో నాని ఫుల్‌ జోష్‌ నింపాడు. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్‌ త్వరలోనే ఆహాలో విడుదల కానుంది. ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌ 3 తెలుగు 20వ ఎపిసోడ్‌ను జరుపుకుంటోంది. ఈ స్పెషల్‌ ఎపిసోడ్‌కు నాని ముఖ్య అతిథిగా పాల్గొని కంటెస్టెంట్‌లో ఉత్సాహాన్ని నింపాడు. తన లేటెస్ట్‌ మూవీ 'సరిపోదా శనివారం'లో ఇంకా రిలీజ్‌ కాని సాంగ్‌ ట్రాక్‌ను లీక్‌ చేసి సర్‌ప్రైజ్‌ చేశాడు.

ఈ షోలో సింగర్‌ కార్తీక్‌ ఈ సరిపోదా శనివారంలోని 'అనుకుందే జరిగిందా' పాట ప్రదర్శించాడు. ఈ సందర్భంగా తనతో పాటు నాని కూడా పాడాలని ఆయన కోరడంతో నాని కార్తీక్‌తో కలిసి గొంతు కలిపాడు. అంతేకాదు ఈ పాటకు తన మ్యాజిక్‌ మూమెంట్స్‌తో అక్కడ ఉన్నవారిని మంత్రముగ్ధులను చేశాడు. ఇందుకు సంబంధించి ప్రొమో త్వరలోనే రిలీజ్ కానుంది. అలాగే ఇందుకు సంబంధంచిన ఫుల్‌ ఎపిసోడ్‌ ఈ శనివారం రాత్రి 7 గంటలకు ఆహాలో ప్రసారం కానుంది. ఈ షోలో సరిపోదా శనివారంలోని కొత్త పాటను పరిచయం చేయడమే కాదు.. సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను కూడా పంచుకున్నాడట.

View this post on Instagram
 
A post shared by ahavideoin (@ahavideoin)

అనంతరం ఈ సందర్భంగా షో హోస్ట్‌ శ్రీరామ్ చంద్ర నానిని పలు ఆసక్తికర ప్రశ్నలు అడిగ్గా వాటికి తనదైన స్టైల్లో  సమాధాలు ఇచ్చి ఆకట్టుకున్నాడట. ప్రస్తుతం నాని వరుస సినిమాలు, భారీ ప్రాజెక్ట్స్‌తో హీరో ఫుల్‌ బిజీ అయ్యాడు. ఈ క్రమంలో తన వర్క్‌ లైఫ్‌ని, ప్రోఫెషనల్‌ లైఫ్‌ని ఎలా బ్యాలెన్స్‌ చేస్తున్నారని హోస్ట్‌ అడిగాడు. దీనికి నాని "నా ప్రొఫెషనల్‌ లైఫ్‌ అనేది సుడిగాలి లాంటి, కానీ నా భార్య సపోర్టుతో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయగలుగుతున్నా. ఎంత బిజీ ఉన్న తనవల్ల నాకు కొంత ప్రశాంత దొరుకుతుంది, తను చాలా సపోర్టివ్‌గా ఉంటుంది"అని బదులిచ్చాడు.  

Also Read: వేణు స్వామికి అండగా ఆయన భార్య వీణశ్రీవాణి - మీడియా, జర్నలిస్ట్‌లపై ఫైర్‌.. వీడియో వైరల్‌

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
Nitish Records Alert: ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
Jio Airtel Best Plans: కాలింగ్, ఎస్ఎంఎస్‌తో పాటు ఓటీటీ యాప్స్ కూడా - జియో, ఎయిర్‌టెల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
కాలింగ్, ఎస్ఎంఎస్‌తో పాటు ఓటీటీ యాప్స్ కూడా - జియో, ఎయిర్‌టెల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
Embed widget