అన్వేషించండి

Hari Hara Veera Mallu Climax: 'ఆర్ఆర్ఆర్'లో స్నేహితులు... 'వీరమల్లు'లో శత్రువులు... రెండిటిలో ఓ కామన్ సీన్!

RRR vs Hari Hara Veera Mallu: 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' సినిమాకు, 'హరి హర వీరమల్లు' సినిమాకు ఓ కామన్ కనెక్షన్ ఉంది. రెండిటిలో ఓ కామన్ సీన్ ఉంది. అది ఏమిటో తెలుసా?

Hari Hara Veera Mallu Reactions Telugu: 'హరి హర వీరమల్లు'కు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు తమకు సినిమా నచ్చిందని చెబుతున్నారు. సామాన్య ప్రేక్షకులు సినిమా సోసోగా ఉందని, సెకండాఫ్ బాలేదని విమర్శలు చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' సినిమాను గుర్తు చేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ గురించి డిస్కషన్ జరుగుతోంది. ఎందుకు? ఏమిటి? వంటి వివరాల్లోకి వెళితే... 

'ఆర్ఆర్ఆర్'లో... 'వీరమల్లు'లో...
రెండిటిలో ఉన్న కామన్ సీన్ ఏంటి?
'ఆర్ఆర్ఆర్' సినిమా గుర్తు ఉందా? ఒక బ్రిడ్జ్ మీద నుంచి చిన్న పాపను కాపాడటం కోసం రామ్ చరణ్, ఎన్టీఆర్ తాళ్ల సాయంతో కిందకు దూకుతారు. ఇద్దరూ చేతులు కలుపుతారు. సేమ్ టు సేమ్ 'హరి హర వీరమల్లు' సినిమాలోనూ అటువంటి సీన్ ఒకటి ఉంది. 

'ఆర్ఆర్ఆర్'లో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఎలా అయితే చేతులు కలిపారో... 'హరి హర వీరమల్లు'లో పవన్ కళ్యాణ్, బాబీ డియోల్ అలాగే చేతులు కలిపారు. కానీ, ఆ రెండు సినిమాల్లో క్యారెక్టర్స్ మధ్య డిఫరెన్స్ ఉంది. 'ఆర్ఆర్ఆర్'లో హీరోలు స్నేహితులు అయితే... 'వీరమల్లు'లో ఇద్దరూ శత్రువులు. అయితే ఆ సీన్ మీద విపరీతమైన ట్రోలింగ్ వచ్చే అవకాశం ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ సీన్స్ వల్ల! ఆ సీన్ కంటే ముందు సినిమా ఎండ్ చేసి ఉంటే బావుండేదని సైతం జనాలు అనుకుంటున్నారు. రెండో పార్ట్ కోసం ఆ ట్విస్ట్ ఇవ్వవలసిన అవసరం లేదని అంటున్నారు. 

Also Read: 'హరి హర వీరమల్లు' రివ్యూ: ఫస్టాఫ్ సూపర్ హిట్ - సెకండాఫ్? పవన్ కళ్యాణ్ సినిమాలో ప్లస్, మైనస్ పాయింట్స్ ఏమిటో తెలుసుకోండి

ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ నటించారు. ఆయనతో పవన్ కాంబినేషన్ సీన్స్ ఉంటాయని అభిమానులు ఆశించారు. ఆ విషయంలో ప్రేక్షకులకు తీవ్ర నిరాశ ఎదురైంది. సెకండ్ పార్ట్ కోసం అన్నట్టు ఇద్దరి మధ్య కాంబినేషన్ సీన్స్ దాచి ఉంచారేమో!?

Also Readవీరమల్లుకు ముందు... నిధి అగర్వాల్ చేసిన సినిమాలు ఎన్ని? ప్రస్తుతం అవి ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి? ఫుల్ డీటెయిల్స్‌


ప్రీమియర్ షోలకు ఫుల్ కలెక్షన్!
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలోనూ జూలై 23న 'హరి హర వీరమల్లు' ప్రీమియర్ షోలు భారీ ఎత్తున పడ్డాయి. థియేటర్ల దగ్గర పవన్ అభిమానుల సందడి, కోలాహలం కనిపించింది. దాంతో కలెక్షన్స్ భారీగా రావడం గ్యారెంటీ అని అర్థం అవుతోంది.

టాప్ హెడ్ లైన్స్

Brahmanandam Brother Sri Vadan: అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్
అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్
Bigg Boss Agnipariksha 2: 'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
Nandamuri Mokshagna: ప్రశాంత్ వర్మ కాదు... మరో దర్శకుడితో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ
ప్రశాంత్ వర్మ కాదు... మరో దర్శకుడితో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ
Balakrishna: డిసెంబర్‌లో NBK 111... సర్జరీ జరిగినా షూటింగ్‌కు బాలయ్య?
డిసెంబర్‌లో NBK 111... సర్జరీ జరిగినా షూటింగ్‌కు బాలయ్య?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
Embed widget