అన్వేషించండి

Govinda: బాలీవుడ్ స్టార్ గోవిందా పతనం మొదలైందా? అంత చిన్న కారులో ప్రయాణించడం వెనుక కారణం ఏమిటంటే?

Govinda Meets Yogi Adityanath: ప్రస్తుతం గోవిందా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు. ఆగ్రాలో ఆయన తక్కువ రేటు గల కారులో ప్రయాణిస్తూ కనిపించడంతో ప్రజలు ఆశ్చర్యపోయారు. ఆ వీడియో వైరల్ అవుతోంది.

ఇటీవల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ (Yogi Adityanath)ను లక్నోలోని ప్రభుత్వ నివాసంలో బాలీవుడ్ స్టార్ హీరో గోవిందా (Actor Govinda) కలిశారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సీఎం యోగి ఆదిత్యనాథ్, గోవిందా కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోనే గోవిందా ఉన్నారు. ఆయన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో చిన్న కారులో ట్రావెల్ చేస్తున్న వీడియో ఒకటి ఉంది. 

గోవిందా వైరల్ వీడియో వెనుక అసలు నిజం ఏమిటంటే?

Govinda Viral Video: ఇటీవల గోవిందాకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అయింది. అందులో విమానాశ్రయం నుంచి బయటకు వచ్చిన గోవిందా... టాక్సీలో కూర్చున్న దృశ్యాలు ఉన్నాయి. ఆ వీడియో చూసిన తర్వాత అంత చిన్న కారులో తిరుగుతున్నారని, రేటు తక్కువ ఉన్న కారులో ఆయన కనిపించడం ఆశ్చర్యంగా మారింది. ఆయన పతనం ప్రారంభమైందని సోషల్ మీడియాలో డిస్కషన్ జరిగింది. ఆ వీడియో వెనుక ఉన్న నిజం ఏమిటో తెలుసుకోండి. 

గోవిందా వైరల్  వీడియో ఆగ్రా విమానాశ్రయంలో తీసినది. ఆగ్రాలో ఉన్న విమానాశ్రయం భారత వైమానిక దళానికి చెందినది. భద్రతా కారణాల దృష్ట్యా, విమానాశ్రయంలో వ్యక్తిగత వాహనాలకు అనుమతి లేదు. గోవిందా కూర్చున్న కారుకు విమానాశ్రయ ప్రాంగణంలోకి ప్రవేశించడానికి అనుమతి ఉంది. కారుపై భారత ప్రభుత్వం అని కూడా రాసి ఉంది. కాబట్టి, చిన్న కారులో ప్రయాణించడం ద్వారా గోవిందా పతనం అవుతున్నారనే వాదనలు, చర్చలు పూర్తిగా తప్పు.

Also Read: Naagin Movie: సీరియలే... కానీ ఇప్పుడు సినిమాగా - వెండితెరపైకి 'నాగిన్‌'

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ABP News (@abpnewstv)

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాజా సినిమా 'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్'తో గోవిందా రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఆ సినిమాలో ఆయన అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల వృత్తిపరమైన జీవితంతో పాటు గోవిందా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో కూడా వార్తల్లో నిలుస్తున్నారు.

Also ReadSpirit Heroine: సీక్రెట్ బాయ్‌ఫ్రెండ్ బర్త్‌డే సెలబ్రేట్ చేసిన 'స్పిరిట్' హీరోయిన్... తృప్తి డిమ్రీ వైరల్ ఫోటోలు

కొంత కాలం క్రితం గోవిందా వివాహేతర సంబంధం గురించి వార్తలు వచ్చాయి. గోవిందా, సునీత విడాకులు తీసుకోబోతున్నారని కూడా వార్తలు వచ్చాయి. అయితే గోవిందా భార్య సునీతా అహుజా ఈ వార్తలను ఖండించారు. కానీ, సునీతా అహుజా తరచుగా గోవిందా మీద విమర్శలు చేస్తూనే ఉన్నారు. గోవిందా వివాహేతర సంబంధం గురించి వచ్చిన పుకార్లపై కూడా ఆమె స్పందించారు. ఆ వివాదం ఎన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి.

Also ReadTharun Bhascker: ఆ చెంపదెబ్బలు ఒరిజినల్... ఈషా రెబ్బాను గట్టిగా కొట్టిన తరుణ్ భాస్కర్

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun On Chiranjeevi Birthday: కట్టె కాలే వరకు... చిరు బర్త్‌డేకు అల్లు అర్జున్ చేసిన ట్వీట్‌లో మీనింగ్ తెలుసా?
కట్టె కాలే వరకు... చిరు బర్త్‌డేకు అల్లు అర్జున్ చేసిన ట్వీట్‌లో మీనింగ్ తెలుసా?
Mugguru Kothulu: ముగ్గురు కోతులు ఫస్ట్ లుక్... ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా... కిటికీ లోనుంచి ఏం చూస్తున్నారు?
ముగ్గురు కోతులు ఫస్ట్ లుక్... ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా... కిటికీ లోనుంచి ఏం చూస్తున్నారు?
Naga Babu: భవిష్యత్ తరాలకు ప్రాణవాయువు ఇద్దాం... చిరు పుట్టినరోజున మొక్కలు నాటిన తమ్ముడు నాగబాబు
భవిష్యత్ తరాలకు ప్రాణవాయువు ఇద్దాం... చిరు పుట్టినరోజున మొక్కలు నాటిన తమ్ముడు నాగబాబు
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Embed widget