అన్వేషించండి

Drishyam 3 Collections: ఫ్లాప్ టాక్‌తో 'దృశ్యం 3'కి భారీ ఓపెనింగ్... మోహన్ లాల్ స్టార్ పవర్ మహిమ?

Drishyam 3 Box Office Collection Day 1: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ బర్త్ డేకి 'దృశ్యం 3' విడుదలైంది. ఆయన స్టార్ పవన్ వల్ల తొలి రోజు భారీ ఓపెనింగ్ దిశగా వెళుతోంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మోహన్ లాల్ 'దృశ్యం 3' మలయాళంతో పాటు తెలుగు, తమిళంలో విడుదలైంది.
  • విమర్శకుల నుంచి ఫ్లాప్ టాక్ వచ్చినా, మొదటి రోజు భారీ వసూళ్లు ఆశిస్తున్నారు.
  • మొదటి రోజు ఇండియాలో రూ. 10 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 30 కోట్లు దాటవచ్చు.
  • వారాంతపు వసూళ్లు 'దృశ్యం 3' భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ (Mohanlal) పుట్టినరోజు సందర్భంగా మే 21వ తేదీన ఆయన హీరోగా నటించిన 'దృశ్యం 3' (Drishyam 3) విడుదలైంది. కేవలం మాతృభాష మలయాళంలో కాదు... తెలుగు, తమిళ భాషల్లోనూ థియేటర్లలోకి తీసుకు వచ్చారు. 'దృశ్యం 3' రివ్యూలు చూస్తే... క్రిటిక్స్ నుంచి ఫ్లాప్ టాక్ వచ్చింది. అయినా సరే బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఓపెనింగ్ రాబట్టడం గ్యారెంటీ అని ట్రేడ్ రిపోర్ట్స్ చూస్తుంటే అర్థం అవుతోంది. మొదటి రోజు 'దృశ్యం 3' ఎన్ని కోట్లు రాబట్టే అవకాశం ఉందంటే? 

ప్రస్తుతానికి 10 కోట్ల లోపే కలెక్షన్లు!
Drishyam 3 Box Office Collection Day 1 Prediction India Net: సినిమా కలెక్షన్స్ వెల్లడించే ట్రేడ్ పోర్టల్ సాక్నిల్క్ ప్రకారం... గురువారం (మే 21) మధ్యాహ్నం మూడు గంటల వరకు, ఇండియాలో బుకింగ్స్ చూస్తే మొదటి రోజు 5.22 కోట్ల గ్రాస్ వచ్చింది. 

  • 'దృశ్యం 3' మలయాళ వెర్షన్ 3.80 కోట్ల నెట్ రాబట్టి... మలయాళంలో మోహన్ లాల్ స్టార్ పవర్ మరోసారి చూపించింది.
  • తెలుగులోనూ మోహన్ లాల్ మార్కెట్ బావుంది. అందువల్ల, గురువారం మూడు గంటలకు 41 లక్షల నెట్ రాబట్టింది. మలయాళం తర్వాత తెలుగులో ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి.
  • 'దృశ్యం 3' కన్నడ వెర్షన్ 5 లక్షల నెట్, తమిళ వెర్షన్ 16 లక్షల నెట్ రాబట్టాయి.
  • నార్త్ ఇండియా (హిందీ) బెల్ట్ కలెక్షన్స్ ఇంకా అప్డేట్ కాలేదు. 

Also Read: Venkatesh - వెంకీమామ సేఫ్... ఫ్లాప్ నుంచి తప్పించుకున్నాడు!

ఓపెనింగ్ డే 30 కోట్లు దాటుతుందా?
Drishyam 3 Opening Day Collection: ఇండియాలో 'దృశ్యం 3' మొదటి రోజు గ్రాస్ 10 కోట్ల వరకు ఉండే అవకాశం ఉందని సమాచారం. ఈవెనింగ్, నైట్ షోస్ కలెక్షన్స్ యాడ్ అయితే టోటల్ పెరుగుతుంది. అయితే... మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 30 కోట్లు దాటే అవకాశం ఉందని టాక్. గల్ఫ్ దేశాల్లో మలయాళీలు ఎక్కువ. మోహన్ లాల్ సినిమాలకు అక్కడ నుంచి ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి.

Also ReadDrishyam 3 Review In Telugu - 'దృశ్యం 3' రివ్యూ: రీమేక్ కాదు... ఒరిజినల్ - మోహన్ లాల్ సినిమా ఎలా ఉందంటే?

ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాల అంచనా ప్రకారం... ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజే 'దృశ్యం 3' రూ. 30 నుంచి 35 కోట్ల గ్రాస్ రాబట్టే అవకాశం ఉంది. ప్రజెంట్ ప్రీ సేల్స్ చూస్తే... రూ. 24 నుంచి 25 కోట్ల గ్రాస్ వచ్చిందని రమేష్ బాల చెబుతున్నారు. ఆ అమౌంట్‌లోనూ కేరళ కలెక్షన్స్ ఎక్కువ. అక్కడ రూ. 10 నుంచి 12 కోట్ల వరకు వచ్చాయట.

సమ్మర్ సీజన్‌లో తెలుగులో భారీ సినిమాలు ఏవీ రాలేదు. హిట్ టాక్ వస్తే కలెక్షన్స్ బావుండేవి. కానీ, అలా జరగలేదు. తమిళంలో సూర్య 'కరుప్పు' ('వీరభద్రుడు') జోరు బావుంది. అక్కడ 'దృశ్యం 3' కంటే ఆ సినిమాకు ఎడ్జ్ వచ్చే అవకాశం ఉంది. తొలి రోజు ఎన్ని కోట్లు వచ్చాయనేది పక్కన పెడితే... శుక్ర, శని, ఆది వారాలు మోహన్ లాల్ 'దృశ్యం 3'కి కీలకం కానున్నాయి.

Also ReadNTR Networth & Cars Collection - పోర్షే నుంచి లంబోర్ఘిని వరకు... ఎన్టీఆర్ గ్యారేజీలో కార్ కలెక్షన్, ఆయన టోటల్ నెట్ వర్త్ తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Toxic Actor Yash: నాలాంటి వాడికి పెద్ద కలలు కనే ధైర్యం ఇచ్చారు! తెలుగు స్పీచ్‌తో అదరగొట్టిన టాక్సిక్ హీరో యశ్
నాలాంటి వాడికి పెద్ద కలలు కనే ధైర్యం ఇచ్చారు! తెలుగు స్పీచ్‌తో అదరగొట్టిన టాక్సిక్ హీరో యశ్
Allu Arjun On Chiranjeevi Birthday: కట్టె కాలే వరకు... చిరు బర్త్‌డేకు అల్లు అర్జున్ చేసిన ట్వీట్‌లో మీనింగ్ తెలుసా?
కట్టె కాలే వరకు... చిరు బర్త్‌డేకు అల్లు అర్జున్ చేసిన ట్వీట్‌లో మీనింగ్ తెలుసా?
Mugguru Kothulu: ముగ్గురు కోతులు ఫస్ట్ లుక్... ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా... కిటికీ లోనుంచి ఏం చూస్తున్నారు?
ముగ్గురు కోతులు ఫస్ట్ లుక్... ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా... కిటికీ లోనుంచి ఏం చూస్తున్నారు?
Naga Babu: భవిష్యత్ తరాలకు ప్రాణవాయువు ఇద్దాం... చిరు పుట్టినరోజున మొక్కలు నాటిన తమ్ముడు నాగబాబు
భవిష్యత్ తరాలకు ప్రాణవాయువు ఇద్దాం... చిరు పుట్టినరోజున మొక్కలు నాటిన తమ్ముడు నాగబాబు

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gayatri Bronze Win: బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Gachibowli Building Collapse: అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
Konda Surekha Letter To TPCC: నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Viral Video: న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
Embed widget