అన్వేషించండి

Double ISMART Teaser: డబుల్ ఇస్మార్ట్ టీజర్ - డబుల్ ఇంపాక్ట్ & మాస్... దిమాకిక్కిరికిరి, రామ్ & పూరి కుమ్మేశారుగా!

Ram Pothineni Birthday Special: ఉస్తాద్ రామ్ పోతినేని పుట్టినరోజు సందర్భంగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ విడుదల చేశారు. అది ఎలా ఉందో చూడండి.

ఇస్మార్ట్ శంకర్... ఈ టైటిల్ వింటే తెలుగు ప్రేక్షకులకు ముందుకు గుర్తుకు వచ్చేది డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannath Director) క్రియేట్ చేసిన మాసీ క్యారెక్టర్! ఆ పాత్రలో ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni) నటన! హైదరాబాదీ యువకుడి పాత్రలో రామ్ ఇరగదీశారు. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ 'డబుల్ ఇస్మార్ట్' (Double iSmart Movie) తెరకెక్కుతున్న సంగతి ప్రేక్షకులకు తెలుసు. ఈ రోజు రామ్ పోతినేని బర్త్ డే (Ram Pothineni Birthday) సందర్భంగా ఆ సినిమా టీజర్ విడుదల చేశారు. అది ఎలా ఉందో చూడండి.

డబల్ ఇంపాక్ట్ & మాస్... దిమాకిక్కిరికిరి!
'డబుల్ ఇస్మార్ట్' ప్రేక్షకులకు డబల్ ఇంపాక్ట్ ఇస్తుందని మూవీ టీం ముందు నుంచి చెబుతోంది. ఇవాళ ఐదు భాషల్లో విడుదలైన టీజర్ చూస్తే డబుల్ మాస్ అని చెప్పాలి. దిమాకిక్కిరికిరి అంటూ రామ్ మరోసారి ఇస్మార్ట్ శంకర్ పాత్రలో ఇరగదీశారు. ఆ టీజర్ మీరూ చూడండి.

Also Readపాపం యాంకర్... పొలిటికల్ పబ్లిసిటీకి పోయి కెరీర్ రిస్క్ చేసిందా? ఇప్పుడు ఫీలైతే ఎలా?

ముంబైలో జరుగుతున్న షూటింగ్!
Double iSmart Shooting Update: 'ఇస్మార్ట్ శంకర్' ఫ్రాంచైజీలో రెండో సినిమాగా వస్తున్న ఈ హై బడ్జెట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'డబుల్ ఇస్మార్ట్' షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. రామ్ పోతినేని సహా ప్రముఖ తారాగణం అంతా అందులో పాల్గొంటుంది. ''ఈ సినిమాతోప్రేక్షకులకు డబుల్ యాక్షన్, డబుల్ మాస్, డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారెంటీ'' అని యూనిట్ చెబుతోంది

పాన్ ఇండియా లెవెల్ రిలీజ్!
'ఇస్మార్ట్ శంకర్' సినిమాను తెలుగులో విడుదల చేశారు. ఆ తర్వాత ఇతర భాషల్లో డబ్బింగ్ అయ్యింది. యూట్యూబ్, ఓటీటీ వేదికల్లో ప్రేక్షకులు చూశారు. ఇప్పుడు 'డబుల్ ఇస్మార్ట్'ను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి రెడీ అయ్యారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.

Also Read: అనన్యా పాండే నోటిలో ఉన్నది సిగరెట్ అనుకున్నారా? అదేంటో తెలిస్తే షాక్ అవుతారు

'డబుల్ ఇస్మార్ట్'ను పూరీ కనెక్ట్స్ పతాకంపై దర్శకుడు పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ (Sanjay Dutt) పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం రామ్ స్టైలిష్ మేకోవర్ అయ్యారు. 

'ఇస్మార్ట్ శంకర్‌'తో పాటు అంతకు ముందు 'పోకిరి', 'చిరుత' సహా కొన్ని సినిమాలకు చార్ట్ బస్టర్ ఆల్బమ్స్ ఇచ్చిన మెలోడీ బ్రహ్మ మణి శర్మ 'డబుల్ ఇస్మార్ట్‌'కు కూడా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శామ్ కె నాయుడు - జియాని జియానెలీ, స్టంట్ డైరెక్టర్లు: కేచ - 'రియల్' సతీష్.

టాప్ హెడ్ లైన్స్

Agadha Story : అగధ ఓ సరికొత్త ప్రపంచం - సీక్వెల్ ఎక్స్‌పెక్ట్ చెయ్యొచ్చు... హీరో శ్రవణ్ రెడ్డి రియాక్షన్
అగధ ఓ సరికొత్త ప్రపంచం - సీక్వెల్ ఎక్స్‌పెక్ట్ చెయ్యొచ్చు... హీరో శ్రవణ్ రెడ్డి రియాక్షన్
Sanjeev Movie OTT : నాలుగు రోజుల్లోనే షూటింగ్... 7 నేషనల్ అవార్డ్స్ - తెలుగు మూవీ డైరెక్ట్‌గా ఓటీటీ స్ట్రీమింగ్
నాలుగు రోజుల్లోనే షూటింగ్... 7 నేషనల్ అవార్డ్స్ - తెలుగు మూవీ డైరెక్ట్‌గా ఓటీటీ స్ట్రీమింగ్
Crime Thriller OTT : నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
DC Movie OTT : ఆ ఓటీటీలోకి లోకేశ్ కనగరాజ్ DC మూవీ - స్టార్ డైరెక్టర్ యాక్షన్ థ్రిల్లర్ ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి లోకేశ్ కనగరాజ్ DC మూవీ - స్టార్ డైరెక్టర్ యాక్షన్ థ్రిల్లర్ ఎందులో చూడొచ్చంటే?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Samantha : సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
Crime Thriller OTT : నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Embed widget