అన్వేషించండి

Disha Patani: ప్రభాస్‌తో డేటింగ్? DP టాటూపై స్పందించిన దిశా పటానీ - అదేంటీ అలా అనేసింది

Disha Patani: దిశా పటానీ చేతిపై ఉన్న టాటూ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నడుస్తుంది. దీంతో ఇవన్నీ చూసిన దిశా పటానీ స్పందిస్తూ దీని గురించి ఒక పోస్ట్ షేర్ చేసింది.

Disha Patani Tattoo: నటీనటులు ప్రేమలో ఉన్నప్పుడు టాటూలు వేసుకోవడం కామన్. ఇక వారికి బ్రేకప్ అయిన తర్వాత ఆ టాటూను తీసేసుకోవడం లేదా మాడిఫై చేయడం కామన్. అలాగే తాజాగా దిశా పటానీ చేతిపై ఉన్న టాటూ గురించే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ హాట్ బ్యూటీ పర్సనల్ లైఫ్, డేటింగ్ లైఫ్ గురించి ఎప్పటికప్పుడు ప్రేక్షకుల్లో చర్చ నడుస్తూనే ఉంటుంది. తాజాగా దిశా చేతిపై ఉన్న టాటూను అందరూ గమనించి దాని గురించే మాట్లాడుకుంటున్నారు అని తెలుసుకున్న దిశా.. దీనిపై తాజాగా స్పందిస్తూ ఒక స్పెషల్ పోస్ట్‌ను షేర్ చేసింది.

చేతిపై టాటూ..

గత కొన్నేళ్లుగా బాలీవుడ్‌లోనే ఎక్కువ యాక్టివ్‌గా ఉంటోంది దిశా పటానీ. పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహించిన ‘లోఫర్’తో హీరోయిన్‌గా మారినా కూడా ఆ తర్వాత తెలుగులో దిశాకు అవకాశాలు ఏమీ రాలేదు. దీంతో బీ టౌన్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుందామని వెళ్లి అక్కడే సెటిల్ అయిపోయింది. అక్కడే తను పలువురు హీరోలను డేట్ చేసిందని వార్తలు వచ్చాయి. ఇక చాలాకాలం తర్వాత ‘కల్కి 2898 AD’తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది దిశా పటానీ. ఇందులో ఈ భామ కనిపించేది కాసేపే అయినా ప్రభాస్, దిశా కెమిస్ట్రీకి మంచి మార్కులే పడ్డాయి. ఇంతలోనే తన చేతిపై ఉన్న టాటూ గురించి చర్చ మొదలయ్యింది.

నవ్వొస్తుంది..

తాజాగా ముంబాయ్‌లో ఫోటోగ్రాఫర్ల కంటపడింది దిశా పటానీ. దీంతో తన ఫోటోలను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ ఫోటోల్లో దిశా పటానీ చేతిపై ‘PD’ అనే టాటూ కనిపించింది. దీంతో ప్రేక్షకులంతా ‘PD’ అనే ప్రభాస్ డార్లింగ్ అని, ప్రభాస్ దిశా అని గెస్ చేయడం మొదలుపెట్టారు. మొత్తానికి ఈ టాటూ ప్రభాస్ గురించే అని చాలామంది ఫిక్స్ అయిపోయారు. ఇక ఈ టాటూ చుట్టూ వైరల్ అవుతున్న వార్తలను దిశా కూడా గమనించినట్టుగా ఉంది. అందుకే దీని గురించి ప్రత్యేకంగా పోస్ట్ షేర్ చేసింది. ‘‘నా టాటూపై ఇంత ఆసక్తి చూస్తుంటే నవ్వొస్తుంది. ఇది దేని గురించో కనిపెడుతూ ఉండండి’’ అని తెలిపింది. దీంతో నెటిజన్లు మరింత కన్‌ఫ్యూజన్‌లో పడిపోయారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani)

డేటింగ్ లైఫ్..

బాలీవుడ్‌కు వెళ్లిపోయిన తర్వాత తన కో స్టార్ టైగర్ ష్రాప్‌తో ప్రేమలో పడింది దిశా పటానీ. అంతే కాకుండా తనతో వరుసగా సినిమాలు కూడా చేసింది. అలాంటిది సడెన్‌గా టైగర్ ష్రాఫ్, దిశా పటానీ బ్రేకప్ అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు రావడం మొదలయ్యింది. అవి నిజమే అనిపించేలాగా వీరిద్దరూ కూడా వేర్వేరు వ్యక్తులతో క్లోజ్‌గా ఫోటోలు దిగుతూ కనిపించారు. దిశా చివరిగా అలెక్సాండర్ అలెక్స్‌తో క్లోజ్‌గా ఫోటో దిగింది. ఇంతలోనే ప్రభాస్‌ పేరునే దిశా టాటూ వేయించుకుంది అంటూ వస్తున్న వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.

Also Read: ఓవర్సీస్‌ బాక్సాఫీస్‌పై ‘కల్కి 2898 AD’ వేట - నార్త్ అమెరికాలో సరికొత్త రికార్డులు, ఆ బాలీవుడ్ మూవీస్ అన్నీ వెనక్కి

టాప్ హెడ్ లైన్స్

Memu Copulam Series OTT : మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
I'm Game New Release Date : దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Vishwanath And Sons First Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఫస్ట్ రివ్యూ: అత్తారిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ గుర్తొస్తాయా? సూర్య సినిమా టాక్ ఎలా ఉందంటే?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ఫస్ట్ రివ్యూ: అత్తారిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ గుర్తొస్తాయా? సూర్య సినిమా టాక్ ఎలా ఉందంటే?
NTR Discharge : ఆస్పత్రి నుంచి ఎన్టీఆర్ డిశ్చార్జ్ - వైద్య బృందంతో ఫోటో వైరల్
ఆస్పత్రి నుంచి ఎన్టీఆర్ డిశ్చార్జ్ - వైద్య బృందంతో ఫోటో వైరల్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
Embed widget