అన్వేషించండి

Gayapadda Simham Release Date : గాయపడ్డ సింహం గర్జించే తేదీ ఫిక్స్ - రామ్ చరణ్ పెద్ది రిలీజ్ తర్వాత రోజే... కానీ చిన్న ట్విస్ట్

Gayapadda Simham : డైరెక్టర్ తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన గాయపడ్డ సింహం మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఈ మేరకు మేకర్స్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు.

Director Tharun Bhascker's Gayapadda Simham Release Date : డైరెక్టర్, హీరో తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ 'గాయపడ్డ సింహం'. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైజర్ హైప్ క్రియేట్ చేస్తుండగా... తాజాగా రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది.

'పెద్ది' రిలీజ్ తర్వాతి రోజే...

'గాయపడ్డ సింహం' వరల్డ్ వైడ్‌గా మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'గాయపడ్డ సింహం గర్జించే తేదీ ఫిక్స్ అయ్యింది' అంటూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది మూవీ పాన్ ఇండియా స్థాయిలో ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుండగా... ఆ తర్వాత రోజే ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sapta Aswa Media Works (@saptaaswamediaworks)

Also Read : 700 కోట్ల క్లబ్‌లో ధురంధర్ 2 - ఇండియన్ సినీ హిస్టరీలో సెకండ్ ప్లేస్‌... బాహుబలి, RRR రికార్డ్స్ బ్రేక్

కండిషన్స్ అప్లై..

'పెద్ది' ఏప్రిల్ 30న రిలీజ్ అయితే, 'గాయపడ్డ సింహం' రిలీజ్ డేట్ మార్చుకునేందుకు రెడీగా ఉన్నట్లు నిర్మాత దిల్ రాజు తెలిపారు. తాజా ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు. 'ఈ మూవీ కాన్సెప్ట్ చాలా బాగుంది. అందుకే వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయాలని ఇందులో భాగమయ్యా. మే 1న రిలీజ్ చేయాలని నిర్ణయించాం. కానీ కండిషన్స్ అప్లై అవుతాయి. ఏప్రిల్ 30న పెద్ది గ్రాండ్ రిలీజ్ ఉంది. అది విడుదలైతే ఈ మూవీ రిలీజ్ డేట్ మార్చుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. అప్పుడు ఓ వారం వాయిదా వేసే ఛాన్స్ ఉంది.' అని చెప్పారు. 

అమెరికా వెళ్లి మంచిగా సెటిల్ అవ్వాలనుకునే ఓ యువకుడికి ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఇబ్బంది పెడతాయి. ఒక్క రోజులోనే ఆ యువకుడి జీవితం ఎలాంటి టర్న్ తీసుకుంది? ఎలాంటి ఇబ్బందులు పడాల్సి వచ్చింది? సాఫ్ట్ వేర్ ఉద్యోగుల జీవితాలను ప్రతిబింబించేలా స్టోరీ రూపొందించినట్లు ట్రైజర్‌ను బట్టి తెలుస్తోంది. కామెడీ, మాస్ అంశాలను కలిపి మూవీని తెరకెక్కించారు.

ఓటీటీ డీల్ వల్లే...

ఓటీటీ డీల్ కారణంగానే మే 1న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్లు పవన్ సాధినేని తెలిపారు. 'పెద్ది రిలీజ్ అయినా మాకు సరిపడా థియేటర్స్ దొరికితే సేమ్ టైంకు రిలీజ్ చేసేస్తాం. పెద్ద సినిమాలతో పాటు చాలా చిన్న సినిమాలు కూడా రిలీజ్ అవుతుంటాయి. ఒకవేళ వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి వస్తే అందుకు కూడా సిద్ధంగానే ఉన్నాం. మంచి ఓటీటీ డీల్ కుదిరింది. వారి కారణంగానే ఈ డేట్ ఫిక్స్ చేశాం.' అని చెప్పారు.

ఈ మూవీకి కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా... తరుణ్ భాస్కర్ సరసన ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి హీరోయిన్లుగా నటించారు. వీరితో పాటే హర్షవర్దన్, విష్ణు ఓయ్, శుభలేఖ సుధాకర్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. పవన్ సాదినేని సమర్పణలో కల్యాణ్ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప్, విజయ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్నారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

NTR: బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
Kadiri Movie: చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
Rukmini Vasanth: మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget