అన్వేషించండి

SJ Surya - Mahesh Babu : మహేష్ బాబుకు బాకీ ఉన్నా, త్వరలోనే రుణం తీర్చుకుంటా - ఎస్ జే సూర్య

ప్రముఖ దర్శకుడు, నటుడు ఎస్ జే సూర్య మహేష్ బాబు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ మూవీ విషయంలో ప్రిన్స్ కు బాకీ పడినట్లు చెప్పారు. త్వరలోనే ఆ రుణం తీర్చుకోనున్నట్లు వెల్లడించారు.

ఓ వైపు దర్శకుడిగా, మరో వైపు నటుడిగా అద్భుతంగా రాణిస్తున్నారు ఎస్ జే సూర్య. తాజాగా ఆయన హీరో విశాల్ తో కలిసి ‘మార్క్ ఆంటోనీ’ అనే సినిమాలో నటిస్తున్నారు. తాజాగా జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ బాబు గురించి ఆయన పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. ప్రస్తుతం సూర్య కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.

మహేష్ బాబుకు బాకీ ఉన్నా- ఎస్ జే సూర్య

ఇప్పటి తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో దర్శకుడిగా చాలా మంది హీరోలకు బ్లాక్ బస్టర్లు అందించిన తాను, మహేష్ విషయంలో మాత్రం బాకీ పడినట్లు సూర్య చెప్పుకొచ్చారు. “నేను తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో చాలా సినిమాలకు దర్శకత్వం వహించాను. పలువురు హీరోలకు అద్భుతమైన విజయాలను అందించాను. పవన్ కల్యాణ్ తో ‘ఖుషి’ సినిమా చేసి చక్కటి హిట్ అందించాను. తమిళంలో విజయ్, అజిత్ కు బ్రహ్మాండమైన విజయాలను చూపించాను. మహేష్ బాబుకు మాత్రం సక్సెస్ అందించలేకపోయా. ఆయన హీరోగా నేను తెరకెక్కించిన ‘నాని’ సినిమా హిట్ కాలేదు. ఆయనకు నేను బాకీ ఉన్నాను. త్వరలోనే ఆయనతో మంచి సినిమా తీసి ఆ రుణం తీర్చుకుంటాను” అని చెప్పుకొచ్చారు.

2004లో విడుదలైన మహేష్ ‘నాని’

2004లో మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘నాని’ సినిమాకు ఎస్‌ జె సూర్య దర్శకత్వం వహించారు. చక్కటి కథాంశం ఉన్నా, ప్రేక్షకులను అలరించడంలో మాత్రం సక్సెస్ కాలేకపోయింది. ఈ సినిమాలో మహేష్ బాబు నటనకు మాత్రం సర్వత్రా ప్రశంసలు దక్కాయి. ఏఆర్ రెహమాన్ సంగీతం అందరనీ అలరించింది. ఇక మహేష్ బాబు హీరోగా 2017లో వచ్చిన ‘స్పైడర్’ చిత్రంతో ఎస్ జే సూర్య విలన్ గా నటించారు. చావు రుచి మరిగిన క్రూరుడిగా అద్భుత నటన కనబర్చాడు. ఆయన నటనకు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు లభించాయి.

‘మార్క్ ఆంటోని’ గురించి..

ప్రముఖ తమిళ హీరో విశాల్, ఎస్‌జే సూర్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘మార్క్ ఆంటోని’.  ఆదిక్ రవిచంద్రన్ ఈ సినమాను తెరకెక్కిస్తున్నారు.  గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో సాగే సైన్స్ ఫిక్షన్ డ్రామాగా ఈ మూవీ రూపొందుతోంది. సెప్టెంబర్ 15న పాన్ ఇండియా రేంజిలో ఈ సినిమా విడుదల కానుంది. తమిళంతో పాటు హిందీ, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రంలో తెలుగు హీరోయిన్ రీతు వర్మ కథానాయికగా నటిస్తోంది. ఎస్ జె సూర్య, సునీల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ‘మార్క్ ఆంటోని’ సినిమాని మినీ స్టూడియోస్ ఎల్ఎల్‌పీ బ్యానర్ పై ఎస్ వినోద్ కుమార్ నిర్మిస్తున్నారు.  

Read Also: సంగీత దిగ్గజానికి తమిళ స్టార్ హీరో సపోర్టు- వారిదే తప్పన్న యువన్ శంకర్ రాజా!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Liquor Scam: జోగి రమేష్ చెబితేనే చేశా - నకిలీ మద్యం కేసులో ఏ1 సంచలన వాంగ్మూలం
జోగి రమేష్ చెబితేనే చేశా - నకిలీ మద్యం కేసులో ఏ1 సంచలన వాంగ్మూలం
Chandrababu meet Modi: ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ - కర్నూలు సభకు రావాలని ఆహ్వానం
ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ - కర్నూలు సభకు రావాలని ఆహ్వానం
Bihar Elections: అందరూ మద్యనిషేధం చేస్తామని హామీ ఇస్తారు.. కానీ ఆయన ఎత్తేస్తామని హామీ ఇస్తారు - బీహార్‌లో కాకరేపుతున్న ప్రశాంత్ కిషోర్
అందరూ మద్యనిషేధం చేస్తామని హామీ ఇస్తారు.. కానీ ఆయన ఎత్తేస్తామని హామీ ఇస్తారు - బీహార్‌లో కాకరేపుతున్న ప్రశాంత్ కిషోర్
Bison Trailer: విక్రమ్ కుమారుడు ధృవ్ 'బైసన్' ట్రైలర్ వచ్చేసింది - కోలీవుడ్ To టాలీవుడ్ వేరే లెవల్
విక్రమ్ కుమారుడు ధృవ్ 'బైసన్' ట్రైలర్ వచ్చేసింది - కోలీవుడ్ To టాలీవుడ్ వేరే లెవల్
Advertisement

వీడియోలు

Edge Of The Universe Explained : విశ్వానికి ఆది, అంతం తెలుసుకోవటం సాధ్యమేనా..? | ABP Desam
Eiffel Tower Demolition | ఈఫిల్ టవర్ కూల్చివేత | ABP Desam
Smriti Mandhana Records | India vs Australia | స్మృతి మంధానా ఫాస్టెస్ట్ రికార్డ్ | ABP Desam
India vs Australia ODI World Cup | నిరాశపరిచిన భారత్ | ABP Desam
India vs West Indies Test Match | పోరాడుతున్న విండీస్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Liquor Scam: జోగి రమేష్ చెబితేనే చేశా - నకిలీ మద్యం కేసులో ఏ1 సంచలన వాంగ్మూలం
జోగి రమేష్ చెబితేనే చేశా - నకిలీ మద్యం కేసులో ఏ1 సంచలన వాంగ్మూలం
Chandrababu meet Modi: ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ - కర్నూలు సభకు రావాలని ఆహ్వానం
ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ - కర్నూలు సభకు రావాలని ఆహ్వానం
Bihar Elections: అందరూ మద్యనిషేధం చేస్తామని హామీ ఇస్తారు.. కానీ ఆయన ఎత్తేస్తామని హామీ ఇస్తారు - బీహార్‌లో కాకరేపుతున్న ప్రశాంత్ కిషోర్
అందరూ మద్యనిషేధం చేస్తామని హామీ ఇస్తారు.. కానీ ఆయన ఎత్తేస్తామని హామీ ఇస్తారు - బీహార్‌లో కాకరేపుతున్న ప్రశాంత్ కిషోర్
Bison Trailer: విక్రమ్ కుమారుడు ధృవ్ 'బైసన్' ట్రైలర్ వచ్చేసింది - కోలీవుడ్ To టాలీవుడ్ వేరే లెవల్
విక్రమ్ కుమారుడు ధృవ్ 'బైసన్' ట్రైలర్ వచ్చేసింది - కోలీవుడ్ To టాలీవుడ్ వేరే లెవల్
Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్‌ VS కామనర్స్‌- విమర్శలుపాలవుతున్న సీజన్ 9
బిగ్‌బాస్‌ VS కామనర్స్‌- విమర్శలుపాలవుతున్న సీజన్ 9
Mohammed Siraj Rare Feat In Tests: సిరాజ్ రేర్ ఫీట్.. ఈ ఏడాది అత్యుత్త‌మ టెస్టు బౌలర్ గా ఘ‌న‌త‌.. విండీస్ తో రెండో టెస్టులో అరుదైన ఫీట్
సిరాజ్ రేర్ ఫీట్.. ఈ ఏడాది అత్యుత్త‌మ టెస్టు బౌలర్ గా ఘ‌న‌త‌.. విండీస్ తో రెండో టెస్టులో అరుదైన ఫీట్
BC Reservations Issue: ఎన్నికలకు వెళితే నవ్వులపాలు.. సుప్రీంలో తేల్చుకుందాం..! బీసీ రిజర్వేషన్లపై రేవంత్ సర్కార్ సరికొత్తవ్యూహం
ఎన్నికలకు వెళితే నవ్వులపాలు.. సుప్రీంలో తేల్చుకుందాం..! బీసీ రిజర్వేషన్లపై రేవంత్ సర్కార్ సరికొత్తవ్యూహం
Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ డే 36 రివ్యూ... అమ్మాయిల పిచ్చోడు లాగిపెట్టి కొడతా... కళ్యాణ్ పరువు మొత్తం తీసేసిన రమ్య, మాధురి... ఫైర్ స్టార్మ్ అంటే ఇదా బిగ్ బాస్?
బిగ్‌బాస్ డే 36 రివ్యూ... అమ్మాయిల పిచ్చోడు లాగిపెట్టి కొడతా... కళ్యాణ్ పరువు మొత్తం తీసేసిన రమ్య, మాధురి... ఫైర్ స్టార్మ్ అంటే ఇదా బిగ్ బాస్?
Embed widget