టాలీవుడ్ గ్లామరస్ హీరోయిన్లలో డింపుల్ హయతి ఒకరు. గ్లామర్ షో చేయడంలో ఆమె స్టైల్ సపరేట్. రవితేజ 'ఖిలాడీ'లో డింపుల్ హయతి బికినీ ధరించి కనిపించారు. అందంగా షో చేసే హీరోయిన్లలో ఆమె ముందు ఉంటారు. డింపుల్ హయతి లేటెస్ట్ ఫోటోషూట్ స్టిల్స్ ఇవి. 'నా సిండ్రెల్లా మూమెంట్' అంటూ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చారు. అందాల ప్రదర్శన విషయంలో డింపుల్ హయతి ఎటువంటి హద్దులు పెట్టుకోలేదు. నటిగా కూడా డింపుల్ హయతి మంచి మార్కులే వేయించుకున్నారు. అయినా సరే విజయాలు రాలేదు. పార్కింగ్ విషయంలో ఆ మధ్య పోలీసుతో నెలకొన్న వివాదం కారణంగా డింపుల్ వార్తల్లో నిలిచారు. సినిమాల కంటే ఆ పార్కింగ్ గొడవ డింపుల్ హయతిని వార్తల్లో ఎక్కువ సేపు నిలిపింది. డింపుల్ హయతి (all images courtesy : dimplehayathi / instagram)