'వీర సింహా రెడ్డి'లో బాలకృష్ణ సరసన ఓ నాయికగా నటించిన మలయాళీ భామ హానీ రోజ్ శారీలో సందడి చేశారు. 'మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయ్' పాటలో శారీ కట్టి బాలకృష్ణతో హానీ రోజ్ వేసిన స్టెప్పులు హైలైట్ అయ్యాయి. 'వీర సింహా రెడ్డి' సినిమా స్టార్టింగులో బాలకృష్ణకు తల్లిగా హానీ రోజ్ కనిపించారు. 'వీర సింహా రెడ్డి' ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో సీనియర్ బాలకృష్ణ మరదలిగా, లవర్ రోల్ చేశారు హానీ రోజ్. వీర సింహా రెడ్డి కంటే ముందు తెలుగులో శివాజీ సరసన 'ఆలయం' సినిమా చేశారు హానీ రోజ్. అయితే... 'ఆలయం' సినిమాకు, ఇప్పటికీ హానీ రోజ్ రూపం చాలా మారింది. మోహన్ లాల్ 'మానిస్టర్' సినిమాలో హానీ రోజ్, లక్ష్మీ మంచు లిప్ లాక్ ఫేమస్ అయ్యింది. హానీ రోజ్ (all images courtesy : honeyroseinsta / instagram)