బికినీలో అందాల జాతర చేయడం అప్సర రాణికి కొత్తేం కాదు.

ఈ బ్యూటీ గతంలోనూ ఎన్నో సార్లు సోషల్ మీడియాను షేక్ చేసింది.

తాజాగా మళ్ళీ అదే రేంజ్ డోస్ దట్టించింది.

లండన్ లో విహరిస్తోన్న ఈ భామ.. లేటెస్ట్ గా కొన్ని ఫొటోలను షేర్ చేసింది.

అక్కడి పలు ప్రాంతాల్లో ఎంజాయ్ చేస్తోన్న పలు పిక్స్ ను ఆమె పంచుకుంది.

ట్రెండీ లుక్ లోనే కాదు ట్రెడిషినల్ వేర్ లోనూ అందంగా కనిపించింది.

ఆన్ లైన్ లో ట్రెండింగ్ లో ఉండే బ్యూటీ.. అవకాశాల కోసం తెగ ట్రై చేస్తోంది.

వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సిద్దంగా ఉంది.

Image Credits : Apsara Rani/Instagram