తాజ్ మహల్‌కు వెళ్లిన ‘జబర్దస్త్’ బ్యూటీ సత్యశ్రీ ఈ భామ చాలా ఏళ్ల క్రితమే గ్లామర్ ఫీల్డులోకి అడుగు పెట్టింది. 'జబర్దస్త్' ద్వారా పాపులర్ అయి.. లేడీ కమెడియన్ గా పేరు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ.. ఇప్పుడు షికారు చేస్తోంది. ఆగ్రాలోని తాజ్ మహల్ వద్ద పలు క్రేజీ లుక్స్ తో కనిపించింది. ఈ ఫొటోలు, వీడియోలను సత్యశ్రీ తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేసింది. ఈ పిక్స్ లో ఆమె ఎల్లో చుడీదార్ లో నేచురల్ గా కనిపించింది. ఈ బ్యూటీ గురించి చెప్పేందుకు మాటలు అవసరం లేదనే ట్యాగ్ నూ జోడించింది. Image Credits : Satya Sri/Instagram