చైల్డ్ ఆర్టిస్ట్ గా వచ్చి..'మసూద'తో హీరోయిన్ గా పరిచయమైన కావ్య కళ్యాణ్ రామ్. 'బలగం' సినిమాతో పాపులారిటీ తెచ్చుకున్న చిన్నది. కాస్త బొద్దుగా కనిపించే కావ్య.. గ్లామర్ లో మాత్రం ఏ మాత్రం తగ్గట్లేదు. తాజాగా చిన్న గౌనులో కనిపించిన బ్యూటీఫుల్ లేడీ. కావ్య కళ్యాణ్ రామ్ బ్యూటీఫుల్ స్మైల్ తో అందంగా కనిపించింది. ఈ వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. కెరీర్ ప్రారంభంలో బాడీ షేమింగ్ చేశారని ఇటీవలే కావ్య ఆరోపించింది. అవమానాలనే ఆయుధంగా మార్చుకున్నానని చెప్పింది. Image Credits: Kavya Kalyanram/Instagram