పలు సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక.. తాజాగా తన అసిస్టెంట్ పెళ్లిలో కనిపించింది. నూతన వధూవరులను ఆశీర్వదించిన నేషనల్ క్రష్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కొత్త దంపతులు రష్మిక కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. దీన్ని చూసిన కొందరు అతనికి రష్మికపై అభిమానాన్ని మొచ్చుకుంటున్నారు. మరికొందరేమో ఆమె కాళ్లు మొక్కడమేంటని కామెంట్ చేస్తున్నారు. కెరీర్ పరంగా రష్మిక చేతిలో రెండు భారీ సినిమాలున్నాయి. ప్రస్తుతం రష్మిక 'పుష్ప 2', 'యానిమల్' లో నటిస్తోంది. Image Credits: Rashmika Mandanna/Instagram