ఫ్రెండ్స్ తో కలిసి ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న నిహారిక - వీడియో వైరల్! బుల్లితెరపై 'ఢీ' షో తో యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది నిహారిక. మెగా వారసురాలుగా 'ఒక మనసు' సినిమాతో వెండితెరకు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. 'సూర్యకాంతం', 'హ్యాపీ వెడ్డింగ్', 'సైరా నరసింహారెడ్డి' వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. హీరోయిన్గా కెరియర్ ను కొనసాగించలేక చైతన్య జొన్నలగడ్డ ను పెళ్లి చేసుకుంది. సుమారు మూడేళ్లు కలిసి ఉన్న ఈ జంట ఇటీవలే విడాకులు తీసుకున్నారు. ఇక విడాకుల తర్వాత నిహారిక ఫ్రెండ్స్ తో కలిసి తెగ ఎంజాయ్ చేస్తోంది. ఫ్రెండ్స్ తో కలిసి ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న నిహారిక వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. దానిపై మీరూ ఓ లుక్కేయండి. Photo Credit : Niharika Konidela/Instagram