బాక్సర్ నుంచి హీరోయిన్ గా మారిన బ్యూటీ రితికా సింగ్.

'గురు' సినిమాతో వెండితెరకు పరిచయమైన అందాల ముద్దుగుమ్మ.

ప్రస్తుతం తమిళంలో కొన్ని ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉన్నట్టు టాక్.

రితికా రీసెంట్ గా ఓనమ్ ఫెస్టివల్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది.

దీనికి సంబంధించిన ఫొటోలను కూడా ఆమె ఆన్ లైన్ లో పంచుకుంది.

సంప్రదాయ చీర కట్టులో మెరిసిపోయిన లవ్ లీ బ్యూటీ.

తెలుగులో చేసిన సినిమాలు తక్కువే అయినా ఈమెకు ఇక్కడ బాగానే క్రేజ్ ఉంది.

ఇటీవలే 'కింగ్ ఆఫ్ కోత'లో కనిపించిన బ్యూటీఫుల్ యాక్ట్రెస్.

Image Credits : Rithika Singh/Instagram