2004లో వచ్చిన ‘ఒకటవుదాం’ సినిమాతో పరిచయమైన హంసా నందిని.

ప్రముఖ దర్శకుడు వంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

ఆ తర్వాత 'మిర్చి', 'అత్తారింటికి దారేదీ' మూవీస్‌లో కనిపించింది.

సోషల్ మీడియాలో పలు వీడియోలు, ఫొటోలతో ఫ్యాన్స్ కు మళ్లీ చేరువవుతోంది.

తాజాగా బీచ్ లో ఎంజాయ్ చేస్తూ కనిపించింది.

తన చిరునవ్వుతో కుర్రాళ్ల మనసు దోచేస్తోంది.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Image Credits : Hamsa Nandini/Instagram