యాటిట్యూడ్ లో ఏ మాత్రం తగ్గని ఇనయా సుల్తానా. ఇటీవలే నెటిజన్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఇనయా చేసిన వరలక్ష్మీ వ్రతం సోషల్ మీడియాను కుదిపేసింది. ఇతరుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడం మానుకోవాలని ఘాటుగా బదులిచ్చిన ఇనయా. ఇప్పుడు 'జవాన్' లో 'చలేయా..' సాంగ్ తో స్టైల్ గా కనిపించింది. రాత్రి వేళ నల్ల కళ్లద్దాలు పెట్టుకుని బీచ్‌లో, వీధుల్లో విహరిస్తూ కనిపించిన 'బిగ్ బాస్' బ్యూటీ. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ.. హాట్ ఫొటోలతో మత్తెక్కిస్తోంది. బికినీ షోతోనూ కుర్రాళ్ల మతి పోగొట్టేస్తోంది. Image Credits: Inaya Sulthana/Instagram