'బిగ్ బాస్' తర్వాత యాటిట్యూడ్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిన హీరో అభిజిత్. తన సెల్ఫ్ లవ్ తో అభిమానుల్ని సంపాదించుకున్నాడు. సినిమాలకు కాస్త దూరంగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే ఉంటాడు. రీసెంట్ గా అభిజిత్ ఓ వీడియో షేర్ చేశాడు. ఈ వీడియోలో బైక్ పై రైడ్ చేస్తూ అభిజిత్ స్టైల్ గా కనిపించాడు. ఎవరి పని వాళ్లు చేస్కుంటా పోవాలని హితవు చేసిన అభిజిత్. ఎవరెన్ని కామెంట్స్ చేసినా దుమ్ము దులిపినట్టు దులిపేసుకుని వెళ్లాలన్నాడు. ఇక్కడ ఎవరూ పట్టించుకునే వాళ్లు లేరని చెప్పిన బిగ్ బాస్ విన్నర్. Image Credits: Abhijeet/Instagram