తెలుగింటి కోడలు, మలయాళీ భామ సుమ కనకాల ఇంట జరిగిన ఓనమ్ వేడుకల్లో తెలుగు యాంకర్స్ సందడి చేశారు. ఆ ఫోటోలు...
ABP Desam

తెలుగింటి కోడలు, మలయాళీ భామ సుమ కనకాల ఇంట జరిగిన ఓనమ్ వేడుకల్లో తెలుగు యాంకర్స్ సందడి చేశారు. ఆ ఫోటోలు...

భర్త రాజీవ్ కనకాల ఆశీర్వాదం తీసుకుంటున్న సుమ
ABP Desam

భర్త రాజీవ్ కనకాల ఆశీర్వాదం తీసుకుంటున్న సుమ

సుమ ఇంట మహిళా యాంకర్స్ సందడి 
ABP Desam

సుమ ఇంట మహిళా యాంకర్స్ సందడి 

సుమ కనకాల, అనసూయ భరద్వాజ్, రవి

సుమ కనకాల, అనసూయ భరద్వాజ్, రవి

అనసూయ, సుమ నవ్వులు

ఓనమ్ భోజనాల్లో నటుడు సాయి కుమార్. ఆయన కూడా ఓ టీవీ షోకి యాంకరింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. 

ఓనమ్ భోజనాల్లో అనసూయ భరద్వాజ్, సుమ కనకాల 

సుమ ఇంటికి వెళుతూ.... యాంకర్ రవి, గీతా భగత్, రష్మీ గౌతమ్

ఓనమ్ శుభాకాంక్షలు చెబుతూ సుమ కనకాల పోస్ట్ చేసిన వీడియోలో ఓ దృశ్యం

సుమ కనకాల ఇంట ఓనమ్ సంబరాల్లో పాల్గొన్న తారలు (All Imagec Courtesy : kanakalasuma / Instagram)

యాంకర్ మంజూషతో సుమ 

విష్ణుప్రియ భీమినేని, శ్యామల, ప్రవీణ కడియాల, సుమ, మంజూష