పాయల్ రాజ్ పుత్ లండన్‌లో షికారు చేస్తోంది. ప్రకృతిని ఆస్వాదిస్తూ సోషల్ మీడియాలో పలు పోస్టులు పెడుతోంది. తాజాగా ఓ సరస్సు వద్ద బాతులకు ఫుడ్ అందిస్తూ కనిపించిన బ్యూటీ. ఒక్కసారిగా ఆ బాతు తన చేయి కొరకడంతో క్యూట్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చిన పాయల్. ఈ వీడియోను పాయల్ తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేసింది. లండన్ మొత్తం చూట్టేస్తూ.. భలే ఖుషీగా గడిపేస్తోంది పాయల్. తన అందమైన ఫొటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ టచ్ లో ఉంటోంది. ప్రస్తుతం పాయల్ 'మంగళవారం' అనే మూవీలో నటిస్తోంది. Image Credits : Payal Rajput/Instagram