స్విమ్ సూట్ వేసి... సముద్ర తీరంలో షికారు చేస్తున్న ఈ అందాల భామ టాలీవుడ్ హీరోయిన్. ఈవిడ ఎవరంటే? సుశాంత్ 'చిలసౌ'తో తెలుగు తెరకు పరిచయమైన ఉత్తరాది అందాల భామ రుహానీ శర్మ. 'చిలసౌ' తర్వాత 'హిట్', 'నూటొక్క జిల్లాల అందగాడు', 'డర్టీ హరి' సినిమాల్లో రుహానీ శర్మ నటించారు. రుహానీ శర్మ ప్రస్తుతం ఇండోనేషియా టూర్ లో ఉన్నారు. అక్కడ స్విమ్ సూట్ లో సందడి చేస్తున్నారు. ఫొటోల్లో రుహానీ శర్మ గ్లామర్ షో చేస్తున్నారు. రీసెంట్ రిలీజ్ 'హర్'లో పోలీస్ రోల్ చేశారు. ప్రస్తుతం వెంకటేష్ 'సైంధవ్' సినిమాలో రుహానీ శర్మ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఇప్పుడు రుహనీ శర్మ ఓ హిందీ సినిమా కూడా చేస్తున్నారు. ఆ సినిమా పేరు 'ఆగ్రా' రుహానీ శర్మది హిమాచల్ ప్రదేశ్. తెలుగులో హీరోయిన్ గా సెటిల్ అయ్యారు. రుహానీ శర్మ (all images courtesy : ruhanisharma94 / Instagram)