బికినీలో హాట్ ట్రీట్ ఇస్తూ కుర్రకారులో హీట్ పుట్టించడంలో అప్సర రాణికి సాటి లేరు.

ఓ రేంజ్ లో అందాల జాతర చేస్తూ యూత్ కు కంటిపై రెప్ప వాలకుండా చేయడం ఒక్క అప్సర రాణికే సాధ్యం.

గతంలో ఎన్నో సార్లు సోషల్ మీడియాను షేక్ చేసిన ఈ బ్యూటీ ఈ సారి చీరలో కనిపించింది.

తాజాగా స్లీవ్ లెస్ బ్లౌజ్ అండ్ ట్రాన్స్పరెంట్ శారీలో కనిపించింది.

ఈ వీడియో చూసిన కుర్రాళ్లు.. ఆ చీరపై జాలి చూపిస్తున్నారు.

ఆమె అందాలు దాచేందుకు చీర పడుతున్న పాట్లు చూడండని కొంటె కామెంట్లు చేస్తున్నారు.

మరి, ఇంత పద్ధతిగా అందాలు వడ్డిస్తున్న అప్సరాకు మళ్లీ అవకాశాలు వస్తాయో రావో.

ఆర్జీవి థ్రిల్లర్ సినిమాతో ఫేమస్ అయిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం ఐటమ్ సాంగ్స్‌తో చేస్తూ హల్ చల్ చేస్తోంది.

Image Credits: Apsara Rani/Instagram