సౌత్ బ్యూటీ అమలా పాల్ ఇప్పుడు జాలీ మూడ్‌లో ఉంది. ప్రకృతిలోని అందాలను ఆస్వాదిస్తూ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తోంది. టాలీవుడ్‌కి కాస్త దూరమైన బ్యూటీ ప్రెజెంట్ ఓనమ్ పండుగ సంబరాల్లో తేలిపోతోంది. అందమైన లొకేషన్స్‌లో వెరైటీగా చిల్ అవుతోంది. చెట్లు, చెరువులు, కొండల్లో హాట్ హాట్ ఫొటోల దిగి వాటిని ఇన్‌స్టా లో షేర్ చేస్తోంది. ప్రకృతిని చూసిన ఆనందంలో తనకు తానే తెలియని ఆనందంలో తేలిపోయింది. ఇప్పుడు ఆ ఫొటోలే నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. తెల్ల చీరలో పాల మీగడలా.. భలే ముద్దుస్తున్నావ్ అని ఆమె అభిమానులు అంటున్నారు. Image Credits: Amala Paul/Instagram