'ఏవమ్ జగత్' అనే సినిమాతో వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చిన ఇనయా సుల్తానా.

కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు చేస్తూనే.. మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది.

ఆ తర్వాత పలు సినిమాల్లోనూ నటించిన బిగ్ బాస్ బ్యూటీ.

ప్రస్తుతం విదేశాల్లో టూర్ ఎంజాయ్ చేస్తూ కనిపిస్తోంది.

వాటికి సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తోన్న ఇనయా.

రీసెంట్ గా సముద్రంలో షిప్ లో ప్రయాణిస్తోన్న ఓ వీడియోను పోస్ట్ చేసింది.

'ఇన్ ది మిడిల్ ఆఫ్ సీ క్రూయిజ్' పేరుతో ఈ వీడియో షేర్ చేసింది.

ఇందులో తన అందాన్ని చూపిస్తూనే.. నేచర్ ను ఎంజాయ్ చేస్తూ కనిపించింది.

Image Credits: Inaya Sulthana/Instagram

Thanks for Reading. UP NEXT

భర్తతో టూర్ ఎంజాయ్ చేస్తోన్న 'సామజవరగమన' బ్యూటీ

View next story