శారీలో అమ్మాయిలు అందంగా ఉంటారని కొందరు చెప్పే మాట. శివాత్మికను చూస్తే ముద్దు ముద్దుగా లేరూ!?

తమిళంలో ఓ సినిమాకు శివాత్మిక రాజశేఖర్ సంతకం చేశారు. ఆ సినిమా ఓపెనింగులో ఆమె ఇలా సందడి చేశారు. 

శివాత్మిక కొత్త తమిళ సినిమాలో అర్జున్ దాస్, కాళీ వెంకట్, నాజర్ తదితరులు ప్రధాన తారాగణం.

శివాత్మిక తమిళంలో అశోక్ సెల్వన్ సరసన ఓ సినిమా చేశారు. అది తెలుగులో 'ఆకాశం' పేరుతో విడుదలైంది.

'ఆకాశం' కంటే ముందు గౌతమ్ కార్తీక్ 'ఆనందం విలాయడం వీడు' అని శివాత్మిక ఓ సినిమా చేశారు. 

తెలుగు సినిమా 'దొరసాని'తో శివాత్మిక రాజశేఖర్ వెండితెరకు కథానాయికగా పరిచయం అయ్యారు. 

యాంగ్రీ స్టార్ రాజశేఖర్, జీవిత దంపతుల రెండో కుమార్తె శివాత్మిక అనే సంగతి తెలిసిందే.

తెలుగులో 'పంచతంత్రం', 'రంగమార్తాండ' సినిమాల్లో కూడా శివాత్మిక నటించారు. 

శివాత్మిక రాజశేఖర్ (All Images Courtesy : shivathmikar / Instagram)

Thanks for Reading. UP NEXT

మెగాస్టార్ కి బర్త్ డే విషెస్ చెబుతూ - అరుదైన వీడియో షేర్ చేసిన దేవిశ్రీప్రసాద్!

View next story