మెగాస్టార్ కి బర్త్ డే విషెస్ చెబుతూ - అరుదైన వీడియో షేర్ చేసిన దేవిశ్రీప్రసాద్! టాలీవుడ్ లో అగ్ర సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు దేవిశ్రీప్రసాద్. గత కొంతకాలంగా మ్యూజిక్ పరంగా ప్రేక్షకులను నిరాశపరిచిన ఈయన 'పుష్ప' ఆల్బమ్ తో అందరినీ ఉర్రూతలూగించాడు. ప్రస్తుతం 'పుష్ప2' తో పాటు మరికొన్ని సినిమాలకు సంగీతం సమకూరుస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ చిరంజీవికి బర్త్డే విషెస్ తెలుపుతూ ఓ వీడియోని పంచుకున్నారు. దాన్ని మీరూ చూసేయండి. ఆ వీడియోలో దేవిశ్రీప్రసాద్ మెగాస్టార్ బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. ఆ తర్వాత ఆయనతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశారు. Photo Credit : Devi Sri Prasad/Instagram