'కార్తీక దీపం'లో మోనితగా నటించి అందరినీ మెప్పించింది శోభా శెట్టి.

విలన్ క్యారెక్టర్ లో నటించి మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది.

సీరియల్ లోనే కాదు శోభా శెట్టికి సోషల్ మీడియాలోనూ మంచి క్రేజ్ ఉంది.

తాజాగా తెల్లటి శారీలో మెరిసింది.

తన గ్లామర్ షోతో అందర్నీ ఆకట్టుకున్న శోభా శెట్టి.

రొమాంటిక్ ఫోజులతో.. డుము అందాలను చూపించింది.

కుర్రకారు మదిని దోచేస్తూ దోబూచులాడింది.

ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

Image Credits : Shobha Shetty/Instagram