రామ్ గోపాల్ వర్మ ట్వీట్ ద్వారా సోషల్ మీడియాలో మంచి క్రేజ్ తెచ్చుకున్న అరియానా గ్లోరి. ఆర్జీవీ ప్రశంసలతో ఒక్కసారిగా సెన్సేషన్ గా మారిపోయింది. ఆ తర్వాత 'బిగ్ బాస్' షోతో మరింత క్రేజ్ తెచ్చుకున్న చిన్నది. తాజాగా ఒంటి నిండా నగలతో యువరాణిలా ముస్తాబైంది. ఈ వీడియోను అరియానా సోషల్ మీడియాలో షేర్ చేసింది. బ్లూ లెహెంగాలో మెరిసిపోతూ కుందనపు బొమ్మలా కనిపిస్తోంది. బ్లూటీఫుల్ లుక్స్ తో పాటు మైమరిపించే అందంతో అట్రాక్ట్ చేస్తోంది. సంప్రదాయ దుస్తుల్లోనూ అరియానా అందాల విందు చేస్తోంది. Image Credits: Ariyana Glory/Instagram