'మల్లేశం', 'వకీల్‌సాబ్' లతో ఫేం సంపాదించుకున్న అనన్య నాగళ్ల. తన క్యూట్ లుక్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ వర్షాకాలాన్ని ఎంజాయ్ చేస్తోన్న వకీల్ సాబ్ బ్యూటీ. దీనికి సంబంధించిన ఓ వీడియోను కూడా అనన్య షేర్ చేసింది. ప్రస్తుతం హారర్ థ్రిల్లర్ గా రాబోతున్న 'తంత్ర'లో నటిస్తోంది. ఈ మూవీని డైరెక్టర్ శ్రీనివాస్ గోపిశెట్టి తెరకెక్కిస్తున్నారు. 'తంత్ర'లో ధనుష్ గా కథానాయకుడిగా నటిస్తున్నారు. రీసెంట్ విడుదలైన ఈ మూవీలోని ఫస్ట్ లుక్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. Image Credits: Ananya Nagalla/Instagram