జీరో సైజ్ శరీరాకృతి చూపిస్తూ హొయలు పోతున్న ఈ సుందరిని గుర్తు పట్టారా?

ఇప్పుడు గుర్తు పట్టడం ఈజీనే. ఈ ఫొటోలో ఉన్నది కియారా అద్వానీ. 

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా 'గేమ్ చేంజర్'లో కియారా హీరోయిన్. 

ఇంతకు ముందు తెలుగులో 'వినయ విధేయ రామ', 'భరత్ అనే నేను' సినిమాలు చేశారు.

బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో ఈ ఏడాది ఫిబ్రవరిలో కియారా అద్వానీ పెళ్లి జరిగింది.

ఒక వైపు భర్తతో క్వాలిటీ ఫ్యామిలీ టైమ్ స్పెండ్ చేస్తూ... మరోవైపు సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నారు కియారా. 

జూన్ నెలలో కియారా అద్వానీ నటించిన హిందీ సినిమా 'సత్య ప్రేమ్ కి కహాని' సినిమా విడుదలైంది.

కియారా అద్వానీ (all images courtesy : kiaraaliaadvani / Instagram)

Thanks for Reading. UP NEXT

బ్లాక్ లెహెంగాలో మరింత అందంగా కనిపిస్తోన్న సదా

View next story