థాయ్‌లాండ్‌... ఎంజాయ్ చేయడానికి చాలా మంది వెళ్లే ప్లేస్! ఇప్పుడు అక్కడున్న ఈ అందాల భామను గుర్తు పట్టారా?

ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ 'బిగ్ బాస్'లో సందడి చేశారు. కొన్ని సినిమాలూ చేశారు. 

ఇంతకీ గుర్తు పట్టలేదా? అందాల భామ పేరు వాసంతి కృష్ణన్.

'బిగ్ బాస్' సినిమాలో మాత్రమే కాదు... సినిమాలోనూ వాసంతి కృష్ణన్ సందడి చేస్తున్నారు.

థాయ్‌లాండ్‌లో వాసంతి కృష్ణన్ వీడియో. అక్కడ ఓ ప్రయివేట్ క్రూజ్ లో ఆమె ఉన్నట్లు ఉన్నారు.

ఆది సాయికుమార్ 'సిఎస్ఐ సనాతన్' సినిమాలో వాసంతి కృష్ణన్ నటించారు. 

'భువన విజయమ్' సినిమాలో కూడా వాసంతి కృష్ణన్ నటించారు. 

వాసంతి కృష్ణన్ (All Images, Video Courtesy : vasanthi__krishnan / Instagram)

Thanks for Reading. UP NEXT

బ్లాక్ లెహెంగాలో మరింత అందంగా కనిపిస్తోన్న సదా

View next story