సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే దివి వధ్య.. 'నిన్ను తలుస్తూ కొండల్లో గుట్టల్లో ఒంటరిగా తిరిగేస్తున్నా' అంటూ తాజాగా ఓ పోస్ట్ పెట్టింది.