వాలీబాల్ ని వేలి పై గిరా గిరా తిప్పుతున్న - ఈ హీరోయిన్ ని గుర్తు పట్టారా?

'యువకుడు' సినిమాతో తెలుగు వెండితెరకు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది భూమికా చావ్లా.

పవన్ కళ్యాణ్ 'ఖుషి' సినిమాతో స్టార్ స్టేటస్ అందుకుంది.

'ఖుషి' సినిమాకి గాను బెస్ట్ హీరోయిన్గా మొదటి ఫిలింఫేర్ అవార్డు అందుకుంది.

'ఒక్కడు', 'సింహాద్రి', 'సాంబ', 'వాసు' 'జై చిరంజీవ', 'మిస్సమ్మ', 'నా ఆటోగ్రాఫ్' సినిమాలతో ఆకట్టుకుంది.

తెలుగుతోపాటు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ అన్ని భాషల్లోనూ హీరోయిన్గా నటించి మెప్పించింది.

ఇక ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అగ్ర హీరోల సినిమాల్లో నటిస్తోంది.

భూమిక చావ్లా వాలీబాల్ ని తన వేలిపై తిప్పుతున్న వీడియో నెటిజెన్స్ ని ఆకట్టుకుంటుంది. దాన్ని మీరూ చూసేయండి.

Photo Credit : Bhumika Chawla/Instagram