టాలీవుడ్ లో 'ఉప్పెన'తో బేబమ్మగా పేరు తెచ్చుకున్న కృతి శెట్టి.

ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకున్న హీరోయిన్స్ లో కృతి శెట్టి ఒకరు.

ప్రస్తుతం యంగ్‌ హీరోలందరితోనూ ఆన్ స్క్రీన్ రొమాన్స్‌ చేసి కిక్కిస్తోంది.

'శ్యామ్ సింగ రాయ్', 'బంగార్రాజు'తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.

తాజాగా ఓ కొత్త లుక్ తో దర్శనమిచ్చిన బ్యూటీ.

బ్లాక్‌ టీషర్ట్ లో కిల్లర్ లుక్స్ తో రెచ్చిపోయింది.

గతంలో ఎప్పుడూలేని విధంగా మత్తెక్కించే చూపులతో యూత్ ను పడేస్తోంది.

దీంతో ఈ ఫొటోస్ క్షణాల్లో వైరల్ గా మారాయి.

Image Credits: Kriti Shetty/Instagram