చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ రంగ ప్రవేశం చేసిన అనిఖా సురేంద్రన్.

ఇటీవలే నాగార్జున 'ఘోస్ట్' సినిమాలో టీనేజ్ అమ్మాయిగా నటించింది.

కొన్ని తమిళ సినిమాల్లోనూ మెరిసిన అనిఖా.

అజిత్ నటించిన 'విశ్వాసం', 'ఎంతవాడు కానీ' సినిమాల్లో నటించి, మెప్పించింది.

అనిఖా తెలుగులోనూ క్రేజీ ఆఫర్స్ తో దూసుకుపోతోంది.

ఇటీవలే ఆమెకు పాన్ ఇండియా మూవీలోనూ ఛాన్స్ వచ్చినట్టు టాక్.

రీసెంట్ అనిఖా 'కింగ్ ఆఫ్ కోథా' అనే మూవీలో నటించింది.

ఈ సినిమా ఈ నెల 24న రిలీజ్ కాబోతోంది.

Image Credits: Anikha Surendran/Instagram