Image Source: Larissabonesi Instagram

అందాల భామలు బికినీ ధరించడం కొత్త కాదు. కానీ, బికినీకి దేశీ టచ్ ఇచ్చిన ఈ విదేశీ వనితను గుర్తు పట్టారా?

Image Source: Larissabonesi Instagram

తెలుగులో ఈ అమ్మాయి రెండు సినిమాలు చేశారు. ఇప్పటికీ మీరు గుర్తు పట్టలేదా?

Image Source: Larissabonesi Instagram

మీరు ఎవరితో డేటింగ్ కి వెళ్లాలని అనుకుంటున్నారు? అని సాయి ధరమ్ తేజ్ ను అడిగితే ఈ అమ్మాయి పేరే చెప్పారు. 

Image Source: Larissabonesi Instagram

సాయి ధరమ్ తేజ్ 'తిక్క' సినిమాలో హీరోయిన్ ఈవిడ. పేరు లారిస్సా బోనేసి. 

Image Source: Larissabonesi Instagram

'తిక్క' తర్వాత  'నెక్స్ట్ ఏంటి?' సినిమాలో కూడా లారిస్సా బోనేసి నటించారు. 

Image Source: Larissabonesi Instagram

ఎందుకో గానీ... రెండు సినిమాల తర్వాత తెలుగులో లారిస్సాకు పెద్దగా అవకాశాలు రాలేదు.

Image Source: Larissabonesi Instagram

సినిమాల్లోకి రావడానికి ముందు నుంచి లారిస్సా బోనేసి మోడలింగ్ చేశారు.

Image Source: Larissabonesi Instagram

బికినీ, స్విమ్ సూట్ ఫోటోలను సోషల్ మీడియాలో లారిస్సా బోనేసి పోస్ట్ చేస్తుంటారు. 

Image Source: Larissabonesi Instagram

లారిస్సా బోనేసి బికినీ, స్విమ్ సూట్ ఫోటో కలెక్షన్

Thanks for Reading. UP NEXT

'ఖుషి' ఈవెంట్‌లో సుమ సందడి చూశారా?

View next story