స్టార్ యాంకర్ సుమ కనకాల లేని తెలుగు సినిమా ఈవెంట్ ఊహించుకోలేం. 'ఖుషి మ్యూజికల్ కాన్సర్ట్'లో ఆమె సందడి... 'ఖుషి'లో జంటగా నటించిన విజయ్ దేవరకొండ, సమంతతో సుమ కనకాల సుమ కనకాల, సమంత, చిన్మయి సమంతకు ప్రశ్నలు వేస్తున్న సుమ కనకాల స్టేజిపై చిరునవ్వులు చిందిస్తున్న సుమ కనకాల 'ఖుషి మ్యూజికల్ కాన్సర్ట్'లో సుమ కనకాల డ్రస్ చూశారా? తన వ్యాఖ్యానంతో సుమ కనకాల 'ఖుషి' ఫంక్షన్ కు కళ తీసుకొచ్చారు. విజయ్ దేవరకొండ తమ్ముడు, 'బేబీ'తో భారీ హిట్ అందుకున్న ఆనంద్ దేవరకొండతో సుమ సుమ కనకాల.