టాలీవుడ్ లో అప్పట్లో పలు సినిమాల్లో కనిపించిన హంసా నందిని. క్యాన్సర్ ని జయించిన తర్వాత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. ఏడాదిన్నర పాటు క్యాన్సర్ చికిత్స తీసుకుని.. ఇటీవలే దాన్ని అధిగమించింది. ఇప్పుడు మళ్లీ తన కెరీర్ పై దృష్టి సారించిన ముద్దుగుమ్మ. తాజాగా బీచ్ లో సరదాగా గడుపుతూ కనిపించింది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఓ వీడియో షేర్ చేసిన హంసా. హంసా నందిని తన తల్లి పేరుపై‘యామినీ క్యాన్సర్ ఫౌండేషన్’ని నెలకొల్పింది. ఆమె తల్లి 18 సంవత్సరాల క్రితమే రొమ్ము క్యాన్సర్ తో చనిపోయింది. Image Credits: Hamsa Nandini/Instagram