పూర్ణ అసలు పేరు షామ్నా కాసిం.

ప్రస్తుతం పూర్ణ తన సెకండ్ ఇన్నింగ్స్ ను బాగా ఎంజాయ్ చేస్తోంది.

ఇటీవలే నాని 'దసరా' మూవీలో కూడా నటించి అదరగొట్టింది.

సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ పలు పోస్టులు పెడుతోంది.

పూర్ణ రీసెంట్ గా 'జుంకా రీల్' లో అందంగా కనిపించింది.

బ్లాక్ చుడిదార్ లో పాటకు తగ్గ స్టెప్పులతో అలరించింది.

పూర్ణ ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూనే.. స్మాల్ స్క్రీన్‌పై జడ్జిగానూ వ్యవహరిస్తోంది.

గతేడాది వివాహం చేసుకున్న పూర్ణ.. ఇటీవలే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.

Image Credits: Shamnakasim/Instagram