'జబర్దస్త్ వర్ష' ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తెగ కనిపిస్తోంది.

వరుస ఫొటో షూట్స్ చేస్తూ కుర్రకారుకు గాలం వేస్తోంది.

అందాల ఆరబోతలో ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా కుర్రకారు మనసు దోచుకుంటోంది.

తాజాగా ఓ ఇంట్రస్టింగ్ వీడియో షేర్ చేసిన వర్ష.

తన తల్లి ముందు అమాయకంగా ఉన్న వర్ష.. ఆ తర్వాత రౌడీలా రెచ్చిపోయింది.

ఆ అద్భుతమైన స్కిల్స్ తో తనతో పాటు ఓ వ్యక్తినీ స్కూటీపై నుంచి పడేసింది.

ఆ తర్వాత మళ్లీ తన తప్పేం లేనట్టు స్కూటీని తన్నింది.

అలా లేచి మళ్లీ ఏమీ తెలియనట్టు అక్కడ్నుంచి అమాయకంగా వెళ్లిపోయింది.

Image Credits: Jabardasth Varsha/Instagram