బుల్లితెర యాంకర్లకు ఈ మధ్య సినిమాల్లో అవకాశాలు క్యూ కడుతున్నాయి.

అయితే, యాంకర్ శ్యామలా ఎప్పటి నుంచో సినిమాల్లో యాక్టీవ్‌గా ఉంది.

ఇటీవలే ట్రెండీ లుక్ లో ఆకర్షిస్తూ.. ట్రెండింగ్ సాంగ్ కు రీల్ చేసింది.

'రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ'లోని ఈ పాట ఈ మధ్య తెగ వినిపిస్తోంది.

దీంతో పలువురు సెలబ్రెటీలు ఈ సాంగ్ కు రీల్ చేస్తూ అందాలను ఒలకబోస్తున్నారు.

ఇప్పుడు శ్యామల కూడా ఈ పాటకు తగ్గ స్టెప్పులు వేస్తూ అలరించింది.

తన అందంతో, డ్రెస్సింగ్ స్టైల్ తో ఆకట్టుకుంటోంది.

Image Credits: Syamala/Instagram