కవ్వించే అందాలతో వలపుల బాణాలు విసురుతూ అట్రాక్ట్ చేయడం స్రవంతి చొక్కారపుకు కొత్తేం కాదు. అందాల ఆరబోతలో ఏ మాత్రం తగ్గని బ్యూటీ. రోజురోజుకూ గ్లామర్ డోసును మరింత పెంచేస్తోన్న స్రవంతి. తన హాట్ అందాలతో కుర్రకారు హృదయాల్లో హీటెక్కిస్తోంది. రీసెంట్ గా బీచ్ లో మైండ్ బ్లాక్ అయ్యే ఫోజులతో అదరగొట్టిన స్రవంతి. కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్న ఈ లేటెస్ట్ ఫొటోషూట్ ఇప్పుడు వైరల్ గా మారింది. స్రవంతి ప్రస్తుతం పలు సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు యాంకర్ గా చేస్తోంది. ఇటీవలే 'బేబీ' సక్సెస్ మీట్ లో తన యాంకరింగ్ తో అందర్నీ ఉత్సాహపర్చింది. Image Credits: Sravanathi Chokkarapu/Instagram