పవన్ కళ్యాణ్ మాజీ భార్య, సినీ నటి రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు.
ABP Desam

పవన్ తో విడిపోయిన తర్వాత తమ ఇద్దరు పిల్లల బాధ్యతలను ఆమే మోస్తున్నారు.

తాజాగా ఆమె పవన్ వ్యక్తిత్వం గురించి మాట్లాడి అందర్నీ ఆశ్చర్యపర్చారు.

ఆయన సామజిక బాధ్యతతో రాజకీయాల్లోకి వచ్చారని, పొలిటికల్ గా తానెప్పుడూ సపోర్ట్ చేస్తానని చెప్పారు.

ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడకుండా ఒక్కసారి ఆయనకు అవకాశం ఇవ్వండని కోరింది.

పవన్ కళ్యాణ్ డబ్బు మనిషి కాదని.. ఆయన మనీ మైండెడ్ కాదని చెప్పిన రేణూ దేశాయ్.

సమాజం, పేదవాళ్ల సంకేశం కోసమే ఆయన పని చేయనుకుంటున్నారని చెప్పింది.

దయచేసి పవన్ పిల్లలను ఈ ఇష్యూలోకి లాగొద్దు అని రేణూ కోరింది.

Image Credits : Renu Desai/Instagram