'బిగ్ బాస్' తర్వాత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అయిన మాజీ కంటెస్టంట్స్.

రీల్స్, ఫొటో షూట్లతో ఫాలోవర్స్ ను ఆకట్టుకుంటున్నారు.

లేటెస్ట్ అప్ డేట్స్ తో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

తాజాగా గీతూ ఓ ఇంట్రస్టింగ్ వీడియో షేర్ చేసింది.

ఈ వీడియోలో అర్థరాత్రి 12గంటలకు శ్రీసత్యకు ఫ్రెండ్షిప్ డే విషెస్ తెలిపింది.

ఈ సమయంలో శ్రీసత్య అన్నం తింటూ కనిపించింది.

లైఫ్ లో ఫస్ట్ టైం ఇలా ఫ్రెండ్షిప్ డే విషెస్ చెప్పడం అన్న గీతూ.

శ్రీసత్య.. ఈ టైంలో కూడా ఇంకా తింటూనే ఉన్నావా అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తోన్న నెటిజన్లు.

Image Credits: Geethu Royal/Instagram

Thanks for Reading. UP NEXT

నటి రితికాతో కలిసి ‘బిగ్ బాస్’ మెహబూమ్ అదిరిపోయే డ్యాన్స్

View next story