సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న వాళ్లలో గీతూ రాయల్ ఒకరు. 'జబర్దస్త్' వంటి కామెడీ షోలతో తన ఇమేజ్ ను మరింత పెంచుకుంది. 'బిగ్ బాస్' తో తన టాలెంట్ ను ప్రపంచానికి చూపిన చిన్నది. రాయలసీమ యాసలో అందర్నీ ఆకట్టుకోవడం గీతూ స్పెషాలిటీ. తాజాగా ఓ క్రేజీ వీడియోను పోస్ట్ చేసింది. 'మిడ్ నైట్ మ్యాడ్ నెస్ ఆన్ ఫ్రెండ్షిప్ డే' అంటూ ఫ్రెండ్స్ తో రచ్చ రచ్చ చేసింది. ఈ వీడియోలో గీతూ, శ్రీ సత్య డ్యాన్స్ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ఈ వీడియో చూస్తే జనాలకు పిచ్చెక్కడం ఖాయం అంటున్నారు నెటిజనులు. Image Credits:Geetu Royal/Instagram