శ్రియా శరణ్ ఎప్పుడూ నాజూకుగా ఉంటారు. సైజ్ జీరో ఫిగర్ మైంటైన్ చేసే అతికొద్ది మందిలో ఆవిడ ఒకరు.    

పెళ్ళైన తర్వాత, ఓ పిల్లకు జన్మనిచ్చిన తర్వాత కొందరు బరువు పెరుగుతారు. శ్రియ అందుకు భిన్నం.

పెళ్ళైన తర్వాత, అమ్మాయికి జన్మనిచ్చిన తర్వాత కూడా సైజ్ జీరో ఫిగర్ మైంటైన్ చేస్తున్నారు శ్రియ.

శ్రియా శరణ్ లేటెస్ట్ ఫోటోలు ఇవి. 'రెడ్ చిల్లీ' (ఎండు మిరపకాయ్) అంటూ కొందరు కామెంట్ చేశారు. 

తెలుగులో రెండు తరాల హీరోలతో శ్రియా శరణ్ సినిమాలు చేస్తున్నారు.

ఇప్పుడు శ్రియ క్యారెక్టర్ రోల్స్ వైపు షిఫ్ట్ అయ్యారు. 'ఆర్ఆర్ఆర్'లో అజయ్ దేవగణ్ జోడీగా కనిపించారు. 

ఈ ఏడాది 'కబ్జా'లో ఉపేంద్రకు జోడీగా శ్రియా శరణ్ కనిపించారు. 'మ్యూజిక్ స్కూల్' కూడా చేశారు. 

ప్రస్తుతం శ్రియ చేతిలో తెలుగు సినిమాలు ఏవీ లేవు. కొన్ని చర్చల దశలో ఉన్నాయట. 

శ్రియా శరణ్ (All Images Courtesy : shriya_saran1109 / Instagram)