Image Source: Nandita swetha instagram

బందీపూర్ టైగర్ రిజర్వ్ దగ్గర్లోని జంగిల్ రిసార్ట్‌లో ప్రకృతిని ఆస్వాదిస్తోంది అందాల భామ నందితా శ్వేత.

Image Source: Nandita Swetha instagram

తాను శాంతిని కనుగొన్న ప్రదేశం ఇదేనని.. లగ్జరీని అనుభవిస్తున్నానని చెబుతోందీ కన్నడ కస్తూరి.

Image Source: Nandita Swetha Instagram

గ్రీన్ కలర్ పొట్టి స్కర్ట్ ధరించి ప్రకృతిలో మమేకమవుతున్నట్లు చెప్పకనే చెప్తోంది.

Image Source: Nandita Swetha Instagram

2008లో 'నందా లవ్స్ నందిత' అనే సినిమాతో తెరంగేట్రం చేసింది నందిత శ్వేత.

Image Source: Nandita Swetha Instagram

'ఎక్కడికి పోతావు చిన్నవాడా' వంటి సూపర్ హిట్ మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.

Image Source: Nandita Swetha Instagram

తెలుగులో 'ప్రేమ కథా చిత్రమ్ 2' 'అభినేత్రి 2' 'శ్రీనివాస కళ్యాణం' 'బ్లఫ్ మాస్టర్' 'సెవెన్' 'కల్కి' 'క‌ప‌ట‌ధారి' 'జెట్టి' వంటి చిత్రాల్లో నటించింది.

Image Source: Nandita Swetha Instagram

'IPC 376' 'అక్షర' వంటి లేడీ ఓరియెంటెట్ సినిమాలు అమ్మడికి మంచి పేరు తెచ్చి పెట్టాయి.

Image Source: Nandita Swetha Instagram

రీసెంట్ గా అశ్విన్ బాబుతో కలసి 'హిండింబ' మూవీతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది నందిత.

Image Source: Nandita Swetha Instagram

మంచి హిట్ సినిమాల్లో నటించినా, అందాలు ఆరబోసినా, ఎందుకనో ఆమెకు స్టార్ హీరోల పక్కన నటించే ఛాన్స్ దక్కలేదు.

Image Source: Nandita Swetha Instagram

ప్రస్తుతం క‌న్న‌డ‌, తెలుగు, త‌మిళ భాషల్లో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తోంది నందిత. 

Image Source: Nandita Swetha Instagram

ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. తన గ్లామరస్ ఫోటోలతో నెట్టింట రచ్చ చేస్తుంది.