ఫారెన్ వీధుల్లో చక్కర్లు కొడుతున్న అనసూయ - వీడియో వైరల్!

జబర్దస్త్ కామెడీ షో తో యాంకర్ గా బుల్లితెరపై పాపులారిటీ సంపాదించుకుంది అనసూయ.

జబర్దస్త్ కంటే ముందు కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించినా గుర్తింపు రాలేదు.

జబర్దస్త్ షోలో తన గ్లామర్ షో తో ఆడియన్స్ ని ఆకట్టుకుని ఏకంగా సినిమాల్లో ఛాన్సులు కొట్టేసింది.

అడివి శేష్ నటించిన 'క్షణం' సినిమాలో నెగిటివ్ రోల్ లో నటించి మెప్పించింది.

రామ్ చరణ్ 'రంగస్థలం'లో రంగమ్మత్త పాత్రలో ఒదిగిపోయింది.



గత ఎడాది 'పుష్ప ది రైజ్' లో దాక్షాయిని అనే నెగిటివ్ క్యారెక్టర్ లో అదరగొట్టింది.

ఫారెన్ వీధుల్లో చక్కర్లు కొడుతున్న అనసూయ వీడియో నెటిజన్స్ ని తెగ ఆకట్టుకుంటోంది. దానిపై మీరూ ఓ లుక్కేయండి.

Anasuya Bharadwaj/Instagram